దేశంలోనే వింత విడాకుల కేసు చివరకు భర్త – భార్య ఏం చేశారంటే

-

ఇటీవల కొన్నిజంటలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారో, అలాగే విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారో కూడా తెలియడం లేదు, అలా కొన్ని వివాహాలు విడాకుల వరకూ ఏడాదిలోపే వస్తున్నాయి, చిన్న చిన్న వివాదాలకు విడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ కోర్టు ఓ జంటకు ఇచ్చిన తీర్పు కాస్త వైరల్ అయింది. మరి ఆ తీర్పు ఏమిటో చూద్దాం.

- Advertisement -

వన్స్ పెళ్లి అయితే కచ్చితంగా భర్త విడిపోతే భర్త సంపాదన నుంచి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ కూడా ఇలా ఇచ్చిన వ్యక్తే, ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ అరుదైన విడాకుల కేసు వార్తల్లోకి వచ్చింది, ఓ జంట ఎన్నో ఏళ్లుగా తమకు విడాకులు కావాలి అని కోరుతోంది.

అయితే ఇక్కడ భర్త భార్యకి భరణం ఇవ్వడం కాదు, భార్యే భర్తకు భరణం ఇవ్వాలి అని తీర్పు వచ్చింది.. భార్య ప్రభుత్వ పెన్షనర్. ఆమెకు నెలకు రూ.12వేలు పింఛన్ వస్తుంది. భర్తకు ఏ సంపాదన లేదు. దీంతో దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు భార్యకు షాకిచ్చింది.తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెల రూ.1000 చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇలాంటి కేసులు చాలా అరుదు అని అంటున్నారు అక్కడ లాయర్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...