కోడెల ఇంట్లో దొంగతనం

కోడెల ఇంట్లో దొంగతనం

0
84

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి హీట్ మీద వున్నాయి… ఒకసమస్య తర్వాత మరో సమస్య బయటకు వస్తుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకుల మధ్యమాటల యుద్దం కొనసాగుతోంది.

అందులో ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల వ్యవహారం గందరగోళంగా తయారు అయింది… ఆయన గతంలో సచివలాయానికి సంబంధించిన వస్తువులను తన నివాసంలో ఉంచుకున్నారు.

దీంతో ఈ వ్యవహారం గురించి ఏపీలో రచ్చ రచ్చ అవుతోంది… తాజాగా ఆయన నివాసంలో గుర్తు తెలియని దుండగులు కంప్యూటర్లను దొంలించారు… కరెంట్ రిపేర్ చేస్తామని చెప్పి కోడెల నివాసంలో రెండు కంప్యూటర్లను ఎత్తుకేళ్లారు…