మూడు రాజధానులపై జగన్ కు కౌంటర్ వేసిన షకీల…

మూడు రాజధానులపై జగన్ కు కౌంటర్ వేసిన షకీల...

0
80

మూడు రాజధానుల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది షకీల…. మూడురాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ ఆ ప్రాంత వాసులు 50 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు… వీరికి ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి… ఈ క్రమంలోనే షకీల జగన్ కు కౌంటర్ ఇచ్చింది…

ఒక్క ఆంధ్రాకు మూడు రాజధానులా….. భవిష్యత్ లో రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వస్తారేమో అని పంచ్ లు వేసింది… అయితే షకీల నిజజీవితంలో చేసినవి కావు తాను తాజాగా నటిస్తున్న సినిమాలోని డైలాగ్స్…. షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం అనే చిత్రంలో షకీల నటించింది…

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.. షకీల పేపర్ చదువుతుండగా ఆంధ్రాకి మూడు రాజధానులు అనే వార్త చదువుతుంది… అంధ్రాకు మూడు రాజధానులేంటని తన అసిస్టెంట్ ను ప్రశ్నిస్తుంది… అవును మేడం జగనన్న మూడు రాజధానులు చేశాడని అతడు చెబుతాడు దీంతో షాకైన షకీల ఒక్క రాజధానికి మూడు రాజధానులా….. భవిష్యత్ లో రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వస్తారేమో అని పంచ్ లు వేసింది..