తుది శ్వాసవరకు టీడీపీలో ఉంటా… చంద్రబాబు ఫుల్ హ్యాపీ

తుది శ్వాసవరకు టీడీపీలో ఉంటా... చంద్రబాబు ఫుల్ హ్యాపీ

0
99

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… ఈ వార్తలపై శిద్దా స్పందించారు… తాను వైసీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాదుతూ… తుది శ్వాస వరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు…

తాజాగా ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు జోరు అందుకున్న సంగతి తెలిసిందే… ఈవార్తలపై ఆయన క్లానిటీ ఇచ్చేశారు… ఇక మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పారు…

నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే… అలాగే కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు…