తిరుపతి రేసులో ఆ ముగ్గురు వీరేనా….

తిరుపతి రేసులో ఆ ముగ్గురు వీరేనా....

0
95

మాజీ మంత్రివర్యులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ రావు మరణంతో తిరుపతి పార్లమెంట్ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే… అయితే రాబోయే తిరుపతి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయబోయే వివిధపార్టీల అశావాహుల పేర్లు ఇప్పటికే వినిపిస్తునన్నాయి…

తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పవనబాక లక్ష్మీ అలాగే వర్ల రామయ్య పేర్లు వినిపిస్తున్నాయి… ఇక బీజేపీ తరపున మాజీ వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ అల్లం చంద్ర మోహన్ రావు, ముని సుబ్రహ్మణ్యం పేర్లు వినిస్తున్నాయి…

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే గాని లేదా ఎంపీ గానీ పదవిలో ఉండి మరణిస్తే వారి కుటుంబం సభ్యులేపోటీ చేస్తారు…ఇప్పుడు వైసీపీ కూడా ఆ దిశగా అడుగులే వస్తోంది వైసీపీ… దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి పోటీ చేయించనున్నారని వార్తలు వస్తున్నాయి…