ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి

0
53

గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు కూడా కాస్త తగ్గింది… దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి…

అంతర్జాతీయ మార్కెట్ లో బాంగారం ధర తగ్గుదల సహా దేశీ మార్కెల్ లో జెవెల్లరి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ కాస్తతగ్గడంతో బంగారం తగ్గుముఖం పట్టింది.. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది… 10 గ్రాముల బంగారం ధర 500తగ్గుదలతో ధర 44,240 చేరింది..

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 100కి పెరుగు దలతో 47000వేలకు చేరింది… వెండి ధర 41,500.