టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

0
81

తెలంగాణ: ప్రభుత్వ విప్, పినపాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అసెంబ్లీలో సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎలెక్షన్లు ఉంటేనే నిధులు ఇస్తున్నారని..ఎలెక్షన్లు లేని చోట నిధులు ఇవ్వడం లేదన్నారు. దీనితో అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు తమను నిలదీస్తున్నారని కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు.