ముందస్తు ఎన్నికలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

TRS MLA sensational remarks on early elections

0
82

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ నేత అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఆయన వెల్లడించారు. అలాగే దళిత బంధువు ముందుగా టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటామని ఎమ్మెల్యే అబ్రహం నోరు జారారు. ఆ తర్వాత మిగిలిన లబ్ధిదారులకు ఇస్తామని పేర్కొన్నారు.