Flash: గోవా కాంగ్రెస్ లో కల్లోలం

0
90
Telangana Congress Party

గోవా కాంగ్రెస్ లో కల్లోలం మొదలయింది. హస్తం పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంకు పలువురు ఎమ్మెల్యేలు గౌర్హాజరవడం కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.