అన్ లాక్ 4.0 మర్గదకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్.. తెరిచేవి తెరవనివి ఇవే….

అన్ లాక్ 4.0 మర్గదకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్.. తెరిచేవి తెరవనివి ఇవే....

0
91

అన్ లాక్ 4.0 మర్గదర్శకాలను తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసింది… ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుగునంగా విడుదల చేసింది….

ఈ నెల 21 నుండి 9,10వ తరగతి ఇంటర్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో స్కూళ్లు…
కాలేజీకి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది…
ఈ నెల 21 నుంచి డెవలప్ మెంట్ సెంటర్లకు కూడా అనుమతినిచ్చింది…
పీహెచ్ డీ పీజీ విద్యార్థులకు కూడా తరగతులకు హాజరుయ్యేందుకు అభ్యంతరాలను తొలగించింది…
ఈనెల 21 నుంచి 100 మంది మించకుండా సమావేశాలు జరుపుకునేందుకు అనుమతి…
ఈనెల 20 నుంచి వివాహాలకు 50 మంది అంత్యక్రియలకు 20 మంది మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఏపీ సర్కార్ తెలిపింది…