UP Elections 2022: యూపీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతం..పోలింగ్ ఎంతంటే?

UP first installment elections calm

0
88

యూపీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సమయం ముగిసినప్పటికీ ఇంకా క్యూలైన్‌లోనే వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు.  ఉత్తర్​ప్రదేశ్​లోని 58 స్థానాలకు జరిగిన ఈ విడత పోలింగ్​లో ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చారు.