వంశీకి పవర్ ఫుల్ కండీషన్స్ పెట్టిన వైసీపీ…

వంశీకి పవర్ ఫుల్ కండీషన్స్ పెట్టిన వైసీపీ...

0
95

తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… దీంతో ఆయన వైసీపీలో చేరేందుకే పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అంటున్నారు…

కానీ ఆయన ఇంతవరకూ వైసీపీలో చేరలేదు… అనుచరులు మాత్రం రేపు లేక ఎల్లుండి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని అంటున్నారు… కానీ దాన్ని వైసీపీ నాయకులు దృవీకరించకున్నారు… వంశీ రావాలంటే తన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత పార్టీకిలోకి రావాలని వైసీపీ నాయకులు చెబుతున్నారు…

అయితే ఇంతవరకు ఆయన రాజీనామాను టీడీపీ ఆమోదించలేదు… మరి చంద్రబాబు నాయుడు వంశీ విషయంలో ఎలాంటి స్టేప్పులు వేయాలని చూస్తున్నారో… చూడాలి ఏం జరుగుతోందో…