వంగబీటి రాధాకు బిగ్ షాక్

వంగబీటి రాధాకు బిగ్ షాక్

0
92

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకు బిగ్ షాక్ తగిలింది… 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడాన్ని వంగవీటి అభిమానులు జీర్ణించుకోలేకపోయారని సోదరుడు వంగవీటి నందేంద్ర అన్నారు…

తాజాగా వంగవీటి రంగా వర్థంతి సంర్భంగా ఆయన మాట్లాడుతూ…. వంగవీటి ప్రధమ వర్థంతి అని సంచలన వ్యాఖ్యలు చేశారు…. ఎప్పుడైతే వంగవీటి రంగాను చంపిన తెలుగుదేశం పార్టీలో రాధా చేరారో అప్పుడే వంగవీటి రంగా నింజగా చనిపోయారని అన్నారు…

రంగా పార్టీ మారేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు… ఆ వ్యాఖ్యలను కూడా నరేంద్ర గుర్తు చేశారు… రంగాను చంపింది టీడీపీ నాయకులని పార్టీ కాదని అన్నారని గుర్తు చేశారు…. ఆయన చేసిన వ్యాఖ్యలు వంగవీటి అభిమానులు జీర్ణించుకోలేకపోయారని తెలిపారు…. అంతేకాదు టీడీపీ తరపున రంగా ప్రచారం చేస్తే అప్పుడు అభిమానులు అడ్డుకున్నారని గుర్తు చేశారు నేరేంద్ర…