వారిని కాపాడేందుకు చంద్రబాబు దేనికైనా సిద్దం…

వారిని కాపాడేందుకు చంద్రబాబు దేనికైనా సిద్దం...

0
84

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని రాజధాని ప్రాంత టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు… ఇటీవలే ఈ విషయాన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెప్పారు….

తాజాగా ఇదే విషయాన్నిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు కార్యకర్తలు…. తామంటే వైసీపీ కార్యకర్తలకు లెక్క లేకూండా పోయింది చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు… వాన్ పిక్ భూముల కుంభకోణంలో తాము పోరాడినందుకు వైసీపీ నేతలు తమపై కక్ష కట్టారని చంద్రబాబు చెప్పిరు…

ఇక వారి ఫిర్యాదు పై స్పందించిన చంద్రబాబు…. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ఎంతటి దాక అయినా పోరాడుతానని అన్నారు… ఎవ్వరు భయపడకండని చంద్రబాబు భరోసా ఇచ్చారు…