విజయసాయిరెడ్డి ఆ వ్యాధితో బాధపడుతున్నారా…

విజయసాయిరెడ్డి ఆ వ్యాధితో బాధపడుతున్నారా...

0
89

ప్రస్తుతం యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధి వలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇలా అయిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు…

ఈ వ్యాధివల్లే అబద్దాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని బుద్దా వెంకన్న అన్నారు…

డెంగ్యూతో ప్రజలు చస్తుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జోకులు వెయ్యడం, 45 ఏళ్లకే పెన్షన్ అని మహిళలను మోసం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, సొంత వారిని లేపేయడం అన్ని వ్యాధి లక్షణాలే వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం అని విజయసాయిరెడ్డి ఉద్దేశించి అన్నారు బుద్దా వెంకన్న