అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన వెబ్ పోలింగ్ తో మరోసారి పచ్చరంగు బయటపడిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.. అది ‘ఎల్లో’ బ్యాచ్ పోలింగ్ అని భలే కలర్ ఫుల్ గా చెప్పారని ఆరోపించారు.
- Advertisement -
అయ్యో.. మళ్ళీ దొరికిపోయారా జూమ్ బాబు ? అన్నట్టు.. ఆ వెబ్ సైట్ ని క్రాష్ చేశారెందుకు? అసలు రంగు బయటపడిందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు’ మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మ్రోగిందని అన్నారు…
పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే పాలిటిక్స్ నుండీ నిష్క్రమణ తప్పదని హస్తిన మాట . వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబు. కానీ ఆంద్ర ఔరంగజేబ్ గా మీరు కలకాలం గుర్తుండిపోతారని అన్నారు…