బాబును పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి

బాబును పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి

0
87

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకు పడ్డారు. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్ చేశారు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని విమర్శించాడు. తిరుపతికి జెరూసలేం యాత్ర పై గత రెండు రోజులుగా ఏపీలో చర్చ నడుస్తోంది.

వైసిపి అన్యమత ప్రచారానికి మద్దతిస్తున్నారని టిడిపి నేతలతో పాటు పలువురు విమర్శిస్తున్నారు.
అయితే ఈ విషయం పై ఎంపీ విజయసాయి రెడ్డి త్రీవ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు.

మూడు నెలలకే ఇంత బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబు? తిరుమల ఆర్టీసీ టికెట్ల వెనక మైనారిటీలను బేరసాలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా.. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేషాలు రేచ్చగొడుతున్నారు. పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సిందే.. అని ట్విట్ చేశారు.