టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి సలహాలు…

టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి సలహాలు...

0
83

తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలని అన్నారు విజయసాయిరెడ్డి . త్యాగాలు మీవి…భోగాలు వారివి! నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులూ, కార్యకర్తలూ నిలదీయండని సలహా ఇచ్చారు… మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయని అడగండని అన్నారు…

చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు… ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌గారూ… మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి అని అన్నారు విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు…