బాబు కోడెల ఆత్మక శాంతి లేకుండా చేస్తున్నారా

బాబు కోడెల ఆత్మక శాంతి లేకుండా చేస్తున్నారా

0
97

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు… మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మరణాన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు..

తాను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలపై అనర్హులు చేయకుండా కోడెలను వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు….

నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల శివప్రాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి అన్నారు…