అచ్చెన్నాయుడుపై విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్

అచ్చెన్నాయుడుపై విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్

0
100

ఏపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యాలు చేశారు… ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా అని ప్రశ్నించారు… కార్పొరేట్ ఆస్పత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా అని ప్రశ్నించారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో లా కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుందని అన్నారు విజయసాయిరెడ్డి…