చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

0
131

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి.

చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతారని ఆరోపించారు… డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగి తేలుతుంటారని మండిపడ్డారు. దీని కోసం ఒక నయా పెట్టుబడిదారి ముఠాను తయారు చేశారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

30,16,000 Pregnant women and Children to get QUALITY NUTRITIOUS FOOD, under the YSR SAMPOORNA POSHANA & YSR SAMPOORNA POSHANA PLUS. Both the PRO-POOR projects are launched today by our Hon. CM Jagan garu.
Rural Healthcare will witness a sea change in the coming day