విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్..

విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్..

0
89

విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గాజువాకకు చెందిన ఒక చికెన్ వ్యాపారస్తుడికి కరోనా పాజిటివ్ వచ్చింది… దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు… ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు వ్యాపారి చికెన్ అమ్మాడు…

దీంతో అధికారులు అతని దగ్గర ఎవరెవరకు చికెన్ కొన్నారో వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు… ఈక్రమంలో అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిని దాదాపు 18 మంది వివరాలు సేకరించారు అధికారులు…

ఇక మిగిలిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు… చికెన్ వ్యాపారి నుంచి మరికొందరికి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు… పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేస్తున్నారు..