వితంతు ఫించన్ ల విషయం లో ఏపీ సర్కారు పై హైకోర్టు ఫైర్ ..

వితంతు ఫించన్ ల విషయం లో ఏపీ సర్కారు పై హైకోర్టు ఫైర్ ..

0
106

2019 ఎన్నికల్లో గెలిచినా తరువాత వైసీపీ సంక్షేమ పథకాల అమలు విషయం లో చాల అభివృద్ధి సాధించిందనే చెప్పాలి . ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో వైసీపీ తీరు కి ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు . అయితే ఇప్పుడు వితంతు ఫించన్ల విషయం లో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు ఆగ్రహం వ్యాక్తం చేసింది .

అయితే ఈ ఫింఛనుకు అర్హులు కానీ వారు కూడ వితంతు ఫించను తీసుకుంటున్నారని ప్రభుత్వం చాల వితంతు ఫించన్లాను రద్దు చేసింది .అయితే ఇది రాజకీయ కుట్రల్లో భాగంగా చేసిన పనే అని ఏ స్త్రీ భర్త ఉండగానే వితంతువు అని చెప్పాడని హైకోర్టు ఈ నిర్ణయాన్ని తిరస్కరించింది . అనవసరమైన ఆర్భాటాల కోసం చేసే ఖర్చులు తగ్గించు కోవాలిగానీ ,ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడడం ఏంటని ప్రభుత్వాన్ని హెచ్చరించింది . వెంటనే వారికి ఫించన్లు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది . మరి ఈ విషయం పై ఏపీ సర్కార్ ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి మరి ..