వివాహం అయిన మూడుగంటలకే….

వివాహం అయిన మూడుగంటలకే....

0
197
Grama Volunteer Application Online

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంశలు పొందింది గ్రామవాలెంటీర్ సంస్థ… అందుకు అనుగునంగానే సీఎం ఆశయాలకు తోర్పాటుగా గ్రామ వాలెంటీర్లు పని చేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు…

తాజాగా అనంతపురం జిల్లాలో ఒక గ్రామ వాలెంటీరు పెళ్లి అయిన గంటల వ్యవధిలోనే విధుల్లో చేరి తనకున్న బాధ్యతను తెలియజేశాడు… అమడగూరు మండలం గోపాల్ నాయక్ తండాలో తెల్లవారుజామున ఆరుగంటకు పెళ్లిచేసుకున్న రాజశేఖర్ నాయక్ అనే గ్రామ వాలెంటీర్ తొమ్మిది గంటలకు పెళ్లి పీటల బట్టలలోనే గ్రామంలో పెంఛన్ల పంపిణీ చేస్తూ తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు… కాగా కరోనా సమయంలో వాలెంటీర్లు చేస్తున్న సేవలు దేశ వ్యాప్తంగా మొచ్చుకుంటున్న సంగతి తెలిసిందే…