ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఆ టీడీపీ నేత ప్రధాన భాగస్వామి

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఆ టీడీపీ నేత ప్రధాన భాగస్వామి

0
108

అసెంబ్లీలో మొహం చెల్లక పోవడంతో ప్రచారం కోసం గేటు దగ్గర గలాభా సృష్టించాలని చంద్రబాబు నాయుడు చూశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న పొగరుతో చంద్రబాబు మాలోకం మార్షల్ గొంతు పట్టుకని దుర్భాషలాడిన వీడియోలు అందరూ చూశారని అన్నారు.

ప్రచారం కోసం ఇలాంటి ఛీప్ ట్రిక్కల మీద ఎన్నాళ్లు చేస్తారని విజయసాయిరెడ్డి ఆరోపించారు…. అలాగే ప్రస్తుతం మాజీ మంత్రి యనమల నీతి బోధలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి అని అన్నారు విజయసాయిరెడ్డి.

అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు…