డ్యూటీతో ఫేమస్ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో చూడండి

-

చేసే పని ఇష్టంతో చేస్తూ ఉంటే వారికి ఆనందం తృప్తి కూడా ఉంటుంది.. ఈ వీడియో చూస్తే ఇది నిజం అనిపిస్తుంది, అందరూ చేసేలా చేస్తే ఏముంది.. నీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అలా ట్రై చేయాలి.. అప్పుడే నీకు ప్రత్యేకత గుర్తింపు ఉంటుంది, ఇక్కడ ఇదే చేశాడు ఓ కానిస్టేబుల్.

- Advertisement -

మధ్యప్రదేశ్ లోని ఓ కానిస్టేబుల్, తన విధి నిర్వహణలో భాగంగా వెరైటీని చూపుతూ, సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యాడు. ఇండోర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రంజిత్ సింగ్ వెరెటీగా తన పని చేస్తున్నాడు, ఇది అందరికి ఆకట్టుకుంటోంది.

మైఖేల్ జాక్సన్ కు పేరు తెచ్చిన మూన్ వాక్ ను రోడ్డుపై ప్రదర్శిస్తూ, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో అందరూ అతనిని చూసి ఇతను భలే డ్యూటీ చేస్తున్నాడు అంటున్నారు, దీంతో అతనితో అందరూ సెల్పీలు దిగుతున్నారు, అతను చేసే పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాడట.

ఒక రోజు నాకు ఓ మెసేజ్ వచ్చింది. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ జామ్ అయిందని, నేను వెళ్లి నియంత్రించాలని ఆదేశాలు అందాయి. నేను అక్కడికి వెళ్లి చూస్తే, ప్రమాదంలో మరణించింది నా స్నేహితుడే కావడంతో షాక్ అయ్యాను,ఆరోజు నేను ట్రాఫిక్ ని అటు ఇటూ పరిగెడుతూ నియంత్రిచాను.. ఆరోజు బాగా రద్దీతగ్గింది.. నాటి నుంచి ఇలా చేస్తున్నాను నేను డ్యాన్సర్ ని అని కూడా తెలిపాడు ఈ కానిస్టేబుల్.

వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...