నిజమే కొందరు తమ టాలెంట్ తో అదరగొడుతూ ఉంటారు.. సెలబ్రెటీలను సైతం తమ టాలెంట్ తో ఆకట్టుకుంటారు, ఇక చాలా మంది తమ టాలెంట్ ని చూపించి సోషల్ మీడియాలో కూడా స్టార్లు అయ్యారు. అయితే తాజాగా
ఓ కుర్రాడి టాలెంట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ ఫిదా అయిపోయారు… ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా క్రికెట్ గాడ్ సచిన్ఎందుకు అంటే ఓ కుర్రాడు..కళ్లు మూసుకుని రూబిక్స్ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసి ఔరా అనిపించాడు, సచిన్ అతని టాలెంట్ కు ఫిదా అయ్యాడు, ఇలా అతను సాల్వ్ చేస్తున్న క్యూబ్ ని లైవ్ లో చూపించాడు సచిన్ ..స్వయంగా వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముంబైకి చెందిన టీనేజర్ మహ్మద్ అమన్ కొలీ ఈ టాలెంట్ తో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు.ఇక సచిన్ వీడియో పెట్టడంతో చాలా మంది చూశారు, అతని టాలెంట్ ని ప్రశంసిస్తున్నారు, ఇక మీరు కూడా ఆ టాలెంట్ కుర్రాడు చేసిన వీడియో చూసేయండి.https://www.instagram.com/tv/
|
|
|
ఈ కుర్రాడి టాలెంట్ ని లైవ్ లో వీడియో తీసి చూపించిన సచిన్ వీడియో చూడండి
-