కోటి రూపాయల విలువైన పాము విషం పట్టుకున్న అధికారులు ఏం చేస్తున్నారంటే

-

కోటి రూపాయల విలువైన పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు… ఆశ్చర్యంగా ఉందా పాము విషం పట్టుకోవడం ఏమిటి అని మీకు డౌట్ వచ్చిందా… అవును ఈ నిందితులని ఒరిస్సాలో పట్టుకున్నారు, సుమారు ఓ లీటర్ పాము విషాన్ని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కొక్కటి 5 మిల్లీ లీటర్ల అయిదు వైల్స్ ను వీరి దగ్గర  కనుగొన్నామని. బాలాసోర్ కు చెందిన ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు దీన్ని 10 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు అని తెలుసుకున్నారు.. , సుమారు దీని విలువ మార్కెట్లో కోటి రూపాయలు ఉంటుంది అని తెలిపారు.
అయితే ఇలా లీటరు పాము విషం తీయాలి అంటే కచ్చితంగా 200 కోబ్రాలు అవసరం అవుతాయి అని తెలిపారు..ఇక ఇందులో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.. అయితే ఇది ఎందుకు అని మీకు అనుమానం వచ్చిందా..
దీనికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది….ముఖ్యంగా పలు మెడిసన్స్ తయారీకి దీనిని వినియోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...