వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ వచ్చేస్తోంది యూజర్లకు గుడ్ న్యూస్

వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ వచ్చేస్తోంది యూజర్లకు గుడ్ న్యూస్

0
34

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది, ఇక కోట్లాది మంది యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఇండియన్ పేమెంట్ మార్కెట్ లో వాట్సప్ ప్రవేశించింది. పేమెంట్ సర్వీసెస్ ప్రారంభానికి ఇండియాలో అనుమతి లభించింది. అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే , పేటీఎంలకు పోటీగా ఇప్పుడు వాట్సప్ పే వచ్చేస్తోంది.

సో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు కనుక, ఈజీగా మార్కెట్లో ఉంటుంది అనేది తెలుస్తోంది, కొద్ది నెలలుగా ఇండియాలో డిజిటల్ పేమెంట్స్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఇప్పుడు వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ను ఇండియాలో ప్రారంభించనుంది.
రెగ్యులేటరీ సమస్యలతో పైలట్ ప్రాజెక్టు పరిమితమైన యూజర్లకే ఆగిపోయింది.

2023లోగా ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కోసం టార్గెట్ పెట్టుకుంది. ఇటు తనకు ఉన్న పెద్ద మార్కెట్ తో ముందుకు సాగుతోంది.
ఇక మిగిలిన సంస్ధలు మరి ఎలాంటి ఆఫర్లు ఇస్తాయో చూడాలి.