ప్ర‌పంచంలో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలిస్తే షాక్

ప్ర‌పంచంలో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలిస్తే షాక్

0
102

చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, ఇది ఎంత దారుణ‌మైన స్టేజ్ కి తీసుకువ‌చ్చింది అంటే ప్ర‌పంచం ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లిపోయింది.. అమెరికా అతి దారుణంగా నాశ‌నం అయింది.. అక్క‌డ ల‌క్ష పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.

అయితే అమెరికాలో దారుణ‌మైన ప‌రిస్దితి ఉంది.. అక్క‌డ వ‌చ్చిన ఈ ఎఫెక్ట్ వ‌ల్ద దాదాపు 36 ల‌క్ష‌ల ఉద్యోగాలు పోయే అవ‌కాశం ఉంది అని తెలియ‌చేస్తున్నాయి ప్ర‌ముఖ రేటింగ్ సంస్ధ‌లు, ఇదంతా ప్ర‌పంచంపై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు.

ఈ స‌మ‌యంలో కంపెనీలు కూడా రాబ‌డి లేక జీతాలు చెల్లించ‌లేక దాదాపు 42 శాతం కంపెనీలు ఉన్నాయి అని తేల్చారు. యూర‌ప్ లో ఇది మ‌రింత దారుణంగా ఉంది అని తెలియ‌చేస్తున్నారు, మ‌రో నెల రోజులు ఇలాగే ఉంటే కోటి ఉద్యోగాలు ఎఫెక్ట్ ప‌డ‌తాయి అని అంటున్నారు.