ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి ఎంత మంది చనిపోయారంటే…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి ఎంత మంది చనిపోయారంటే...

0
98

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది… దీంతో మరణాల రేటు రోజు రోజుకు పెరుగుతున్నాయి… ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారీన పడి మరణించిన వారి సంఖ్య 3 లక్షలకు దాటి పోయింది…దాదాపు ఐదున్నర లక్షల మంది కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిపాలు అయ్యారు…

అత్యధికంగా అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… ఇప్పటి వరకు 87 మంది మరణించారు… బ్రిటన్ లో సుమారు రెండున్నర లక్షల మంది కరోనా పాజిటివ్ తో ఆసుపత్రి పాలు అయ్యారు… 33 వేల మందికి పైగా మరణించారు… ఇటలీలో రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 31 వేల మందికి పైగా మరణించారు…

ఇక స్పెయిన్ లో కూడా 27 మందికి పైగా కరోనాతో మృతి చెందారు… భారత్ కు కూడా ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి… ఇప్పటికే 82 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… రెండు వేలకు పైగా మృతి చెందారు… ఈ సంఖ్య రానున్న రోజుల్లోమరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…