యనమల రాయబారం ఫలిస్తుందా లేదా…

యనమల రాయబారం ఫలిస్తుందా లేదా...

0
116

ఇటీవలే తెలుగుదేశం పార్టీ నేత వరపుల రాజా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…. అయితే ఆయన రాజీనామా చేసినా కూడా ఏ పార్టీలో చేరలేదు… రాజా రాజీనామా చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు…

టీడీపీ కేవలం ఒక వర్గానికి చెందిన పార్టీ అని ఆరోపించారు… అందుకే ఆ పార్టీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయని ఆరోపించడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పొగిడారు… దీంతో ఆయన వైసీపీలో చేరుతారని అందరు భావించారు…

కానీ జరుగలేదు… ఇక కొన్నిరోజుల తర్వాత రాజా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి అధికూడా జరుగలేదు… గత రెండు నెలలగ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు… దీంతో రాజాను తీరిగి టీడీపీలో తీసుకురావాలని చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి యనమల ద్వారా రాయబారం పంపినట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనతో మంతనాలు చేసేందుకు యనమలతో పాటు జ్యోతుల బృందం కూడా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి…