వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

0
78

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు… అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పెద్దఎత్తును ప్రజలు, రైతులు కలిసి ధర్నాలు నిరసనలుచేస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు…

వారందరూ రాజధాని రైతులు కాదని భినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెయిడ్ ఆర్టిస్టులంటున్నారని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు… ఆకుపచ్చ సముద్రాన్ని చూసి వైసీపీ నాయకులు ఏమంటారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు…

ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని వార్నింగ్ ఇచ్చారు… 13 జిల్లాలకు చెందిన 5 కోట్ల మంది ప్రజల నినాదం ఒక్కటే అని సేమ్ అమరావతి సేవ్ ఏపీ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు…