వైసీపీ గూటికి తెలుగు స్టార్ డైరెక్టర్

వైసీపీ గూటికి తెలుగు స్టార్ డైరెక్టర్

0
98

ఏపీలో తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్ లో ఫుల్ సపోర్ట్ ఉంది… నందమూరి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, నారారోహిత్, దివంత కమీడియన్ వేణుమాధవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలావరకు మద్దతు పుష్కలంగా ఉంది టీడీపీకి…

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజా పోసాని, పృథ్వీలు వంటి నటుల సపోర్ట్ ఉంది.. ఒక విధంగా చూసుకుంటే టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకి ఇండస్ట్రీ సపోర్ట్ తక్కువే… అయితే ఇది ఒప్పటి మాట ప్రస్తుతం వైసీపీకి ఇండస్ట్రీ తరపున ఫుల్ సపోర్ట్ వస్తోంది…

ఇండస్ట్రీలో అన్నయ్యా అనే గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో చిరంజీవి ఇటీవలే జగన్ కలిశారు…. ఇప్పుడు దర్శకుడు వీవీ వినాయక్ కు కూడా జగన్ ను మర్యాదపుర్వకంగా కలిశారు… వినాయక్ కు వైసీపీ అంటే మక్కువ… పైగా ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉంది.. అప్పట్లో ఆయన వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి…