సంచలనం చంద్రబాబు ప్రేమ లేఖని బయట పెట్టిన వైసీపీ

సంచలనం చంద్రబాబు ప్రేమ లేఖని బయట పెట్టిన వైసీపీ

0
82

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రేమలేఖను బయటపెట్టింది వైసీపీ… మీరు అనుకుంటున్నట్లు ఆ ప్రేమలేఖ కాదు… బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబునాయుడు పంపుతున్న ప్రేమ లేఖ గురించి.తాజాగా ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ… ఇక నుంచి టీడీపీతో పొత్తు ఉండబోమని బీజేపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నా చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా బీజేపీపై యుటర్న్ తీసుకుని మళ్లీ బీజేపీకి ప్రేమలేఖలు పంపుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు…

ఇక నుంచి టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు అవినీతిపై అలాగే జన్మభూమి కమిటీలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు