వైసీపీలోకి టీడీపీ నేతలు ఎంట్రీ

వైసీపీలోకి టీడీపీ నేతలు ఎంట్రీ

0
93

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైకిల్ ను దిగి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు వైసీపీ తీర్ధం తీసుకున్నారు…

ఈ సందర్భంగా వారు మీడియతో మాట్లాడుతూ…. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యమాలను చూసి తాము వైసీపీలో చేరామని అంటున్నారు… పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్టీకండువాను కప్పారు…

సర్కార్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు కులు, మత, ప్రాంత వర్గ బేధాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అందువల్ల వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని గౌతమ్ రెడ్డి అన్నారు…