వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు జగన్ నవ్వులు

వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు జగన్ నవ్వులు

0
84

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు వేశారు…. చంద్రబాబు నాయుడు తనకు 70 ఏళ్లు వయస్సు ఉన్నప్పటికీ తాను 25 సంవత్సరాల కుర్రాడిలా ఆలోచిస్తానని అసెంబ్లీలో అన్నారు….

దీనిపై అమర్ నాథ్ సెటైర్స్ వేశారు…. కపిల్ దేవ్ ఇప్పుడు వచ్చి బ్యాటింగ్ ఆడుతానంటే బోర్డు ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు… కపిల్ దేవ్ ఇప్పుడు కామెంటరీ మాత్రమే చెప్పాలని అన్నారు… తమనేత ఇప్పుడు విరాట్ కోహిలి వంటి బ్యాట్ మెన్ అని అన్నారు…

లోకేశ్ ప్రజల పరిక్షలో లోకేశ్ పాస్ కాకపోతే అది ఎవరి తప్పని అన్నారు… గ్రామ సచివలాయ పరీక్షలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఎంపీక అయితే అదికూడా తప్పేనా అని ప్రశ్నించారు.,… పకడ్బందీగా నిర్వహించిన పరీక్షలను కూడా టీడీపీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అమర్ నాథ్ మండిపడ్డారు…