గంపెడంత ఆశతో వైసీపీ ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ఎవరిని ఫైనల్ చేస్తారు…

గంపెడంత ఆశతో వైసీపీ ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ఎవరిని ఫైనల్ చేస్తారు...

0
103

ఏపీలో కొత్త పదవుల లోకం మొదలైంది…. ఇద్దరు మంత్రులైన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాస్ లు రాజ్యసభకు వెళ్లడంతో సీఎం జగన్ కేబినెట్ రెండు పోస్ట్ లు ఖాళీ అయ్యాయి…. అలాగే వారు వదిలేసిన ఎమ్మెల్సీ పదవులతో పాటు గవర్నర్ కోటాలోని మరో నాలుగు ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ కావలసి ఉంది….

మొత్తం ఆరు పదవులు భర్తీ చేయాల్సి ఉండటంతో వైసీపీకి చెందిన చాలామంది నేతలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు…. ఈ నెల 22 న జగన్ కేబినెట్ ను విస్మరిస్తున్నారని, ఖాళీ అయిన మోపిదేవి పిల్లి సుభాస్ స్థానంలో మరో ఇద్దరికి మంత్రి పదులు దక్కే అవకాశం ఉంది…

దీంతో ఈ పదవుల కోసం 13 జిల్లాలకు చెందిన వారు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు… అందులో పొన్నాడ సతీష్ కుమార్ అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి మంత్రి పదవులను ఆశిస్తుండగా మరికొందరు ఆశావాహులు ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తారు… చూడాలి మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పదవులను ఎవరికి కేటాయిస్తారో