బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు సమక్షంలో 75 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం….

బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు సమక్షంలో 75 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం....

0
120

ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి త్వరలో బిగ్ షాక్ తగల నుంది… త్వరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సుమారు 75 మంది వైసీపీ ఎమ్మెల్యే లు టిడిపి తీర్థం పుచ్చు కొనున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ వేమూరి నంద సూర్య…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ….. జగన్ మోహన్ రెడ్డి వైఖరి నచ్చక వైసీపీకి చెందిన సగం మంది ఎమ్మెల్యేలు అసం తృప్తితో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు…. త్వరలో వీరందరూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని తెలిపారు…

మండలి చైర్మన్ షరీఫ్ పై వైసీపీ మంత్రులు అనుసరించిన తీరు బాధాకరం అని ఆరోపించారు… ఈ విషయంపై గవర్నర్ కలుగ జేసుకుని కొడాలి నాని, బొత్స సత్యనారాయణ,బుగ్గన, అనిల్, వెళ్ళంపల్లిపై చర్యలు తీసుకోవాలని అన్నారు… అమరావతి కాపాడేందుకు జనసేన బీజేపీ ముందుకు రావడం సంతోషం అని వేమూరి అన్నారు.. బీజేపీ జేఏసీ లో కలవాలని చెప్పారు… జగన్ అగ్ని పరీక్షలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు