వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

0
66

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. కొన్ని వార్తా పత్రికలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు రైల్వే జోన్ పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు.