వైసీపీ పై లోకేశ్ ఫైర్

వైసీపీ పై లోకేశ్ ఫైర్

0
85

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయిందని నారా లోకేశ్ ఆరోపించారు…. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టీడీపీ అధ్యక్షుడు ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు

అన్నదమ్ముల్లా ఉన్న తాను,ఎంపీ రామ్మోహన్ నాయుడు మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటిఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి అని తెలిపారు… మీ ప్రయత్నాలు టీడీపీ నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టీడీపీలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైసీపీ పేటిఎమ్ బ్యాచ్ కి గుర్తుచేస్తున్నానని తెలిపారు లోకేశ్…