వైసీపీపై టీడీపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీపై టీడీపీ సంచలన వ్యాఖ్యలు

0
83

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇకప్పుడు వైసీపీ నాయకులు ఎందుకింత తెగులు, తెలుగు లెస్సేనా అంటూ తెలుగు కోసం ఉద్యమం చేశారని ఆయన గుర్తు చేశారు…

అయితే ఇప్పుడు వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుక మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారు అని మర్చిపోయారా అని బుద్దా వెంకన్న గుర్తు చేశారు…

మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా అని రాసిన రాతలు, కూతలు అన్నీ మీ డైరెక్షన్ లొనే నడిచాయి కదా మర్చిపోతే ఎలా ఫినాయిల్ విజయసాయిరెడ్డి అన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దావెంకన్న