వైసీపీ పుట్టిన రోజు నేడు సీఎం జగన్ భావోద్వేగం

వైసీపీ పుట్టిన రోజు నేడు సీఎం జగన్ భావోద్వేగం

0
97

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో ట్వీట్ చేశారు…. మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని జగన్ ట్వీట్ చేశారు….

అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు, ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు తెలిపారు జగన్ .ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ ట్వీట్ చేశారు..