ఏపీలో ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి రెబల్ గా మారేందుకు సిద్దమైన కీలక నేత

ఏపీలో ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి రెబల్ గా మారేందుకు సిద్దమైన కీలక నేత

0
85

భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయ నేత తన పదవికి రాజీనామా చేసినా లేకా మరణించినా ఆస్థానంలో ఆరునెలలు మించకుండానే ఎన్నికలు జరపాలి… అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఇదే తరహాలో ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు రాజకీయ మేధావులు…

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ తన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. దీంతో అక్కడ ఉపఎన్నికలు అని వార్యం అవుతాయని అంటున్నారు…

ఇక మరో వైపు ఆయన వైసీపీలోకి రాకను యార్లగడ్డ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు… తన మనసులో మాటను జగన్ చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆయన… కానీ జగన్ అపాయింట్ మెంట్ లభించకుంది… దీంతో ఆయన నిరాశ చెందుతున్నారు..

ఒక వేళ వంశీ వైసీపీలో చేరి పార్టీ తరపున పోటీ చేస్తే యార్లగడ్డ రెబల్ గా మారి ఇండిపెండెంట్ పోటీ చేయాలి నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… మరి చూడాలి జగన్ యార్లగడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో…