పిచ్చి పీక్స్ …చివరకు సాయిబాబానుకూడా వదలేదుగా

పిచ్చి పీక్స్ ...చివరకు సాయిబాబానుకూడా వదలేదుగా

0
127

ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ సచివలాయాలకు పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు… ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని వారు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…

కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. విజయనగరం జిల్లాలో జాతిపితి మహాత్మగాంధీ విగ్రహాని అలాగే అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా మరోసారి విజయనగరం జిల్లాలో మరో సంఘటన జరిగింది…చీపురు పల్లి గుడిలో శిరిడి సాయిబాబు విగ్రహానికి వైసీపీ జెండాను కట్టారు దీనిపై భక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు… ఈ ఘటనపై ఆలయ పూజారీ స్పందిస్తూ మరుసటి రోజే జెండాను తొలగించామని చెప్పారు…