వైసీపీ వర్సెస్ టీడీపీ ఈ జిల్లాలో టెన్షన్… టెన్షన్

వైసీపీ వర్సెస్ టీడీపీ ఈ జిల్లాలో టెన్షన్... టెన్షన్

0
74

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు అలాగే సోదరుడు సన్యాసి పాత్రుడుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి… ఈ విభేదాల వలన కొద్దిరోజుల క్రితం సన్యాసి పాత్రుడు ఆయన కుమారుడు సన్యాసి వరుణ్ లు కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

సన్యాసి పాత్రుడు వైసీపీ తీర్ధం తీసుకున్నాకూడా బ్రదర్స్ ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉన్నారు…. ఈ క్రమంలో సన్యాసిపాత్రులు మంచి ముహూర్తం చూసుకుని తాను నివాసం ఉంటున్న ఇంటిపైన వైసీపీ జెండాపాతేందుకు ఆయన కుమారుడు ప్రయత్నిస్తుండగా అయ్యన్న పాత్రుడు వర్గీలు కుమారుడు విజయ్ వరుసకు చిన్నాయన కలిసి వరుణ్ ను అడ్డుకున్నారు…

వైసీపీ జెండా కట్టడానికి వీల్లేదరిన వాగ్వాదానికి దిగారు… దీంతో వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు… తమకు ప్రాణ హాణీ ఉందని పోలీసులు తమకు రక్షణ కల్పించానలి కోరారు వరుణ్…