కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో యడ్యూరప్పతో గవర్నర్ వాజూభాయ్‌వాలా ప్రమాణం చేయించారు. ఇవాళ యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణం చేశారు. బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. జులై 31లోగా యడ్యూరప్ప అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం యెడ్డీకిది నాలుగోసారి కావడం విశేషం. అంతకుముందు రాజ్‌భవన్‌కు యడ్యూరప్ప ర్యాలీగా తరలివచ్చారు.
కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం