ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చిన సర్కార్…

ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చిన సర్కార్...

0
105

ఆంధ్రప్రదేశ్ ఎల్లో మీడియా సంస్ధకు తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డ్ షాక్ ఇచ్చింది… టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వార్తా కథనాలు రాసినందున ఆ సంస్ధకు 100 కోట్లు పరువు నష్టం దావా వేయాలని బోర్డు నిర్ణయించింది…

ఈ సందర్భంగా టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు… 3243 కోట్ల వార్షిక రివైజ్డ్ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదం తెలిపింది… 30 కోట్లతో ముంబాయిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని తీర్మానించిరు,

అలాగే సైబర్ సెక్యురిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది… రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా నిమించింది… 10 కోట్ల టీటీడీ పరిపాలన భవనం మరమ్మత్తుల కోసం 14.30 కోట్లు కేటాయించినట్లు వెళ్లడించారు…