యూ ట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేవారికి కేంద్రం షాకింగ్ నిర్ణయం కొత్త రూల్

యూ ట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేవారికి కేంద్రం షాకింగ్ నిర్ణయం కొత్త రూల్

0
37

ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా యూ ట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, ఏవో రకంగా వీడియోలు పెడుతున్నారు, పనికి వచ్చే వాటికంటే పనికి రాని కంటెంట్ ఈ మధ్య ఎక్కువ అవుతోంది, దీని వల్ల చాలా వరకూ పనికి వచ్చే కంటెంట్ మిస్ అవుతున్నాం, అయితే ఇక ఈసీగా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఛాన్స్ వచ్చే రోజుల్లో ఉండకపోవచ్చు.

యూట్యూబ్ చానెల్స్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో ముఖ్యంగా చానెల్స్ లో ఎలాంటి కంటెంట్ వాడాలి, ఓటీటీలపై సెన్సార్ వంటి అంశాలపై నియంత్రణ లేదు. అందుకే ఇలా పెరుగుతున్నాయి ఛానల్స్… ఇక పై వీటికి బ్రేకులు వేయనున్నారు.

మీరు యూట్యూబ్ ఛానల్స్ లేదా ఓటీటీలు కొత్తగా ఓపెన్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.అంతేకాదు ఆయా చానెళ్ళలో ప్రచారం అయ్యే అన్ని వీడియోలను సమాచార శాఖ కిందకు తెస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్తగా రూల్స్ అమలులోకి వచ్చాక ఏ ఛానల్ మీరు పెట్టాలి అని భావించినా కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సిందే, ఈ రూల్స్ త్వరలో వెల్లడించనున్నారు.