జగన్ సీఎం అయితే మంత్రులు వీరే

జగన్ సీఎం అయితే మంత్రులు వీరే

0
104

వైసీపీ అధికారంలోకి వస్తుంది జగన్ సీఎం అవుతారు.. ఎక్కడ చూసినా ఇదే చెబుతున్నారు వైసీపీ నేతేలు.. ఇక మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే జగన్ సీఎం అని ముఖ్యమంత్రి నేమ్ బోర్డు కూడా ఒకటి కనిపించింది ఇప్పుడుమరో వార్త వైరల్ అవుతోంది, జగన్ కేబినెట్లో మంత్రలు వీరేనట అంతేకాదు వారి శాఖలు కూడా వచ్చాయి. మరి వారు ఎవరు ఏమిటి అనేది ఈ స్టోరీలో చూడండి.

ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కొడాలి నాని
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్యఆరోగ్యశాఖ : అవంతి శ్రీనివాస్
విద్యాశాఖ : కురసాల కన్నబాబు
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి
దేవాదాయ : కోన రఘుపతి
పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
ఐటీ : మోపిదేవి వెంకటరమణ
విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్
కార్మిక, రవాణా : ఆళ్ళ నాని
సాంఘిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
పరిశ్రమలు : కాకాని గోవర్ధన్ రెడ్డి